- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీటి గుంతలో పడి బాలుడు మృతి…..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తరుణ్ అనే బాలుడు వెళ్లాడు. మట్టి కోసం తవ్విన గుంతలో ప్రమాదవ శాత్తు బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్:
మియాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తరుణ్ అనే బాలుడు వెళ్లాడు. మట్టి కోసం తవ్విన గుంతలో ప్రమాదవ శాత్తు బాలుడు పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
Next Story






