- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి బాలుడు మృతి..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చిత్తూరు జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పీలేరుకు చెందిన వరుణ్ అనే బాలుడు దగ్గరలోని చెరువు వద్దకు చేపల కోసం వెళ్లాడు. ప్రమాదావశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






