- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరదాకు పోతే ప్రాణమే పోయింది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదగా ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఈ ఘటన జగ్గయ్య పేట మండలం తొర్రగుంటలో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సరదగా ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. ఈ ఘటన జగ్గయ్య పేట మండలం తొర్రగుంటలో బుధవారం వెలుగులోకివచ్చింది.
వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే బాలుడు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బావి వద్దకు వెళ్లాడు. బావిలోకి దిగిన క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story






