- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకోసం వెళ్లి.. అనంతలోకాలకు!
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని కరీమాబాద్ ఉర్సు చెరువులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉర్సు దర్గాకు చెందిన సమీర్ (17) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఉర్సు చెరువులోకి ఈతకు వెళ్లాడు. ఆ సమయంలో చెరువులో ఎక్కువగా నీరు ఉండటంతో పాటు ఆ బాలుడికి ఈత రాని కారణంగా అతను నీట మునిగి చనిపోయినట్లు తేలింది. […]</p>

X
దిశ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని కరీమాబాద్ ఉర్సు చెరువులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉర్సు దర్గాకు చెందిన సమీర్ (17) అనే బాలుడు స్నేహితులతో కలిసి ఉర్సు చెరువులోకి ఈతకు వెళ్లాడు.
ఆ సమయంలో చెరువులో ఎక్కువగా నీరు ఉండటంతో పాటు ఆ బాలుడికి ఈత రాని కారణంగా అతను నీట మునిగి చనిపోయినట్లు తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్ కాలనీ పోలీసులు తెలిపారు.
Next Story






