- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్లిన చిన్నారుల గల్లంతు..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో శనివారం చోటుచేసుకుంది. పెదనందిపాడు బ్రాంచ్ కెనాలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారులు కొట్టుపోయేటప్పుడు గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించారు. అయితే, అందులో ఒకరు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో శనివారం చోటుచేసుకుంది. పెదనందిపాడు బ్రాంచ్ కెనాలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు.
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నారులు కొట్టుపోయేటప్పుడు గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించారు. అయితే, అందులో ఒకరు మృతిచెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






