- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెన్‌క్యాప్ మింగి..బాలుడి మృతి
<p>దిశ, అనంతపురం : అనంతరపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.రెండో తరగతి చదువుతున్నబాలుడు పెన్నుక్యాప్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని మింగేశాడు.దీంతో ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు చనిపో్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల యాజమాన్యం విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడటంతో బాధిత కుటుంబ సభ్యులు,బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.</p>

X
దిశ, అనంతపురం :
అనంతరపురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.రెండో తరగతి చదువుతున్నబాలుడు పెన్నుక్యాప్‌తో ఆడుకుంటూ నోట్లో పెట్టుకుని మింగేశాడు.దీంతో ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తన కుమారుడు చనిపో్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాఠశాల యాజమాన్యం విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడటంతో బాధిత కుటుంబ సభ్యులు,బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
Next Story






