- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో పడి బాలుడు మృతి
by Shyam |
<p>దిశ, నిజామాబాద్ రూరల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ధర్పల్లి మండలం దుబ్బాకలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలు పెద్ద చెరువులో సైకిళ్లను కడగటానికి వెళ్లారు. అనంతరం అందురు కలిసి ఈత కొట్టారు. ఈక్రమంలో నల్లూరి వివేక్ (9) నీటిలో మునిగిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో ఉన్న వారికి సమాచారం అందించారు. కొందరు యువకులు వచ్చి వివేక్ మృతదేహాన్ని వెలికి తీశారు. వివేక్ […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ధర్పల్లి మండలం దుబ్బాకలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు పిల్లలు పెద్ద చెరువులో సైకిళ్లను కడగటానికి వెళ్లారు. అనంతరం అందురు కలిసి ఈత కొట్టారు. ఈక్రమంలో నల్లూరి వివేక్ (9) నీటిలో మునిగిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో గ్రామంలో ఉన్న వారికి సమాచారం అందించారు. కొందరు యువకులు వచ్చి వివేక్ మృతదేహాన్ని వెలికి తీశారు. వివేక్ ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి తండ్రి బోర్రన్న ఐదేళ్ల క్రితం ఆనారోగ్యంతో చనిపోయాడు. మృతుడికి తల్లి సంజన, ఓ సోదరి ఉన్నారు.
Next Story






