- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం.. దంపతులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: దంపతులిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు చెరువులో దంపతులిద్దరూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. మృతులు అనంతసాగరం మండలం రేవూరుకు చెందినవారుగా గుర్తించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దంపతులిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు చెరువులో దంపతులిద్దరూ అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. మృతులు అనంతసాగరం మండలం రేవూరుకు చెందినవారుగా గుర్తించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Next Story






