- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సీ, బీసీలకు రక్షణ కరువైంది : బొండా ఉమ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, బీసీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలపై 80 దాడులు జరిగాయని అన్నారు. విశాఖ జిల్లాలో డాక్టర్ సుధాకర్, చిత్తూర్‌లో ఎస్సీ మెజిస్ట్రేట్‌పై, సీతారామపురంలో శిరోముండనం, చీరాలలో ఎస్సీని కొట్టి చంపటం ప్రభుత్వ పాశవిక చర్యలకు పర్యావసనాలని చెప్పుకొచ్చారు.దళితులు, దళిత సంఘాలు ఇప్పటికైనా మేల్కొని, తమ హక్కుల సాధనకు పోరాడాలని ఆయన […]</p>

X
దిశ, ఏపీబ్యూరో : వైఎస్సార్సీపీ పాలనలో ఎస్సీ, బీసీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపించారు. ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీలపై 80 దాడులు జరిగాయని అన్నారు. విశాఖ జిల్లాలో డాక్టర్ సుధాకర్, చిత్తూర్‌లో ఎస్సీ మెజిస్ట్రేట్‌పై, సీతారామపురంలో శిరోముండనం, చీరాలలో ఎస్సీని కొట్టి చంపటం ప్రభుత్వ పాశవిక చర్యలకు పర్యావసనాలని చెప్పుకొచ్చారు.దళితులు, దళిత సంఘాలు ఇప్పటికైనా మేల్కొని, తమ హక్కుల సాధనకు పోరాడాలని ఆయన సూచించారు. దళితులపై రోజూ ఒక చోట దాడులు జరుగుతున్నా సీఎం జగన్ స్పందించకపోవటం దారుణమని వివరించారు.
Next Story






