- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కాటమయ్య’ కరుణించు..
<p>దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం కాటమయ్య, పోచమ్మ బోనాలను మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీయేట శ్రావణ మాసంలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల పండుగలో మహిళలు బోనం కుండలను నెత్తిన పెట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కంఠమేశ్వర ఆలయంలో బోనాలను సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ […]</p>

X
దిశ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం కాటమయ్య, పోచమ్మ బోనాలను మహిళలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు. ప్రతీయేట శ్రావణ మాసంలో గౌడ కులస్థుల ఆధ్వర్యంలో నిర్వహించే బోనాల పండుగలో మహిళలు బోనం కుండలను నెత్తిన పెట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మేళతాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం కంఠమేశ్వర ఆలయంలో బోనాలను సమర్పించారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో గౌడ కులస్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story






