ఎన్నికల వేళ బాంబుల కలకలం

by Shamantha N |   (  Updated:2021-03-09 04:20:19  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్ : త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో బాంబులు బయటపడటం కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని దక్షిణ పరగణా 24 జిల్లాలోని బాన్గర్ ప్రాంతంలో దాదాపు 200కు పైగా క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. &nbsp;</p>

ఎన్నికల వేళ బాంబుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : త్వరలో దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బెంగాల్లో బాంబులు బయటపడటం కలకలం సృష్టించింది. రాష్ట్రంలోని దక్షిణ పరగణా 24 జిల్లాలోని బాన్గర్ ప్రాంతంలో దాదాపు 200కు పైగా క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు.

Next Story