- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు
by Batti.Sumithra |
<p>సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు గోపాలపురం ఠాణాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుతుందని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్యాడ్ టీంతో రైల్వేస్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు రాత్రి పది నుంచి 11 గంటల వరకూ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు లేదని నిర్ధారణ కావడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నంతసేపు స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఫోన్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు […]</p>

X
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని ఓ ఆగంతకుడు గోపాలపురం ఠాణాకు ఫోన్ చేశాడు. అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుతుందని చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్యాడ్ టీంతో రైల్వేస్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు రాత్రి పది నుంచి 11 గంటల వరకూ తనిఖీలు కొనసాగాయి. ఎక్కడ బాంబు లేదని నిర్ధారణ కావడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తనిఖీలు నిర్వహిస్తున్నంతసేపు స్టేషన్ పరిసరాల్లో గందరగోళం నెలకొంది. అయితే ఫోన్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read also..
Next Story






