- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటు బాంబు పేలి కుక్కలు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఇద్దరు గాయపడ్డారు. మూడు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం శికారిపాలెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్ అనే ఇద్దరూ తప్పిపోయిన తమ గొర్రె జీవాలను వెతుకుతున్న సమయంలో అడవి జంతువుల వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలాయి. దీంతో నాయుడు, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఇద్దరు గాయపడ్డారు. మూడు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం శికారిపాలెం అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొరంమీదపల్లెకు చెందిన వెంకటేశ్వర నాయుడు, కుమార్ అనే ఇద్దరూ తప్పిపోయిన తమ గొర్రె జీవాలను వెతుకుతున్న సమయంలో అడవి జంతువుల వేట కోసం ఉంచిన నాటు బాంబులు పేలాయి. దీంతో నాయుడు, కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించారు.
Next Story






