- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్‌లో విషాదం.. సంగీత దర్శకుడు మృతి
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. అయితే కరోనా కారణంగా ఎంతో మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, నటులు ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కాటుకి బాలీవుడ్ లో మరో ప్రముఖ సంగీత దర్శకుడు గురువారం రాత్రి మృతి చెందాడు. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) ఇటీవల కరోనా సోకింది. దీంతో అతని ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. అయితే కరోనా కారణంగా ఎంతో మంది రాజకీయనాయకులు, జర్నలిస్టులు, నటులు ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా కాటుకి బాలీవుడ్ లో మరో ప్రముఖ సంగీత దర్శకుడు గురువారం రాత్రి మృతి చెందాడు. బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ (66) ఇటీవల కరోనా సోకింది. దీంతో అతని ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని ఎల్ ఎల్ రహేజా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని ఆయన కుమారుడు సంజీవ్ వెల్లడించారు.
Next Story






