- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కు కోసుకున్న బాలీవుడ్ హీరోయిన్
by Shyam |
<p>దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాక్ నాక్ జోక్స్ పేలుస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి జోక్‌తోనే వస్తుందనుకున్న అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ముక్కు మీద కాటన్‌తో కెమెరా ముందుకొచ్చిన సారా.. అది తీసేసి ముక్కుపై గాయమైందని చెప్పింది. ‘అమ్మానాన్న సారీ.. నేను ముక్కు కట్ చేసుకున్నాను’ అంటూ క్షమాపణలు కోరింది. అభిమానులు ఏడుపు, బాధతో కూడిన ఎమోజీలు సెండ్ చేస్తూనే… ఇప్పుడెలా ఉన్నావని తన యోగక్షేమాలు అడుగుతున్నారు. […]</p>

X
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాక్ నాక్ జోక్స్ పేలుస్తూనే ఉంటుంది. ఈ సారి కూడా అలాంటి జోక్‌తోనే వస్తుందనుకున్న అభిమానులు కాస్త షాక్ అయ్యారు. ముక్కు మీద కాటన్‌తో కెమెరా ముందుకొచ్చిన సారా.. అది తీసేసి ముక్కుపై గాయమైందని చెప్పింది. ‘అమ్మానాన్న సారీ.. నేను ముక్కు కట్ చేసుకున్నాను’ అంటూ క్షమాపణలు కోరింది. అభిమానులు ఏడుపు, బాధతో కూడిన ఎమోజీలు సెండ్ చేస్తూనే… ఇప్పుడెలా ఉన్నావని తన యోగక్షేమాలు అడుగుతున్నారు. కాగా ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సారా షేర్ చేసిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. తన చైల్డ్ హుడ్ నుంచి ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్‌ను ఈ వీడియో ద్వారా పరిచయం చేసిన సారా.. తనకు ఎంత క్లోజ్ అనేది వివరించింది.
- Tags
- instragram
Next Story






