- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుర్రకారు మతిపోగొడుతున్న బెంగాలీ బ్యూటీ
<p>దిశ, వెబ్ డెస్క్: బెంగాలీ భామ, బాలీవుడ్ బ్యూటీ రియా సేన్.. గురించి గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అరుదుగా కనిపించినా, కనిపించిన ప్రతిసారీ సెగలు పుట్టించే ఫొటోలు పోస్టు చేస్తుంటారు. తెలుగులో మంచు మనోజ్ సరసన ‘నేను మీకు తెలుసా’ చిత్రంలో నటించి అందిరి మన్ననలు పొందింది. కాగా ఆమె తెలుగులు ఆ చిత్రం తరువాత మళ్లీ కనిపించలేదు. దక్షిణ భాషలతో పాటు హిందీ మలయాళ ఒరియా బెంగాలీ […]</p>

దిశ, వెబ్ డెస్క్: బెంగాలీ భామ, బాలీవుడ్ బ్యూటీ రియా సేన్.. గురించి గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అరుదుగా కనిపించినా, కనిపించిన ప్రతిసారీ సెగలు పుట్టించే ఫొటోలు పోస్టు చేస్తుంటారు. తెలుగులో మంచు మనోజ్ సరసన ‘నేను మీకు తెలుసా’ చిత్రంలో నటించి అందిరి మన్ననలు పొందింది. కాగా ఆమె తెలుగులు ఆ చిత్రం తరువాత మళ్లీ కనిపించలేదు. దక్షిణ భాషలతో పాటు హిందీ మలయాళ ఒరియా బెంగాలీ చిత్రాల్లో నటించింది. నాలుగు పదుల వయసు మీద పడినా తరగని అందాలతో అభిమానులకు కనులవిందు చేస్తోంది. మత్తు కళ్లతో మత్తెక్కిస్తూ, హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారును ఉర్రుతలూగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అందాలను ప్రదర్శిస్తూ పోస్టులు పెట్టి రచ్చ చేస్తోంది. తాజాగా రియాసేన్ మరోసారి వేడెక్కించే ఫోటోతో కుర్రకారు మది దోచుకుంటోంది. వ్యాయామం చేస్తూ నడుమును విల్లులా వంచిన పిక్ షేర్ చేసింది. అమ్మడి షేపులు.. చూపులు కుర్రకారు గుండెల్లో గుచ్చుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఫోటోపే మెచ్చిన అభిమానులు క్షణాల్లో లైకులు వర్షం కురిపించారు. అమ్మడి షేపులు.. చూపులు ఎదలను మీటుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మిలియన్లలో ఫాలోయింగ్ ఉన్న ఈ భామ అభిమానులు ఊరుకుంటారా.. వెంటనే లైక్ కొట్టి వైరల్ చేసేస్తున్నారు.






