- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్‌కు కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి అందరినీ పట్టిపీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా.. కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మహమ్మారి అందరినీ పట్టిపీడిస్తోంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపింది. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించింది. కాగా.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌలి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో పాటు, సంజయ్ లీలా భన్సాలీ తీస్తున్న గంగూబాయి కతియావాడి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
https://instagram.com/stories/aliaabhatt/2542446199742407187?igshid=142bhyfskis3j
Next Story






