నగ్నంగా లైవ్ లో కనిపించిన నటి.. పోర్న్ లా ఉందా అంటూ..

by  |
నగ్నంగా లైవ్ లో కనిపించిన నటి.. పోర్న్ లా ఉందా అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద నటి గెహన వశిస్ట్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. పోర్న్ వీడియోల కేసు లో ఇప్పటికే కటకటాలు లెక్కపెట్టి వచ్చిన ఈ భామ తాజాగా వ్యాపార వేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. ఇక తాజాగా అమ్మడు నెటిజన్లకు షాకిచ్చింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోస్ తో కుర్రకారు మతులు పోగొట్టే గెహన ఏకంగా న్యూడ్ లైవ్ పెట్టేసింది. దీంతో నెటిజన్లు కాస్తా అసహనానికి గురయ్యారు. అయితే ఆ నగ్న లైవ్ వెనుక కారణం ఉందంటూ నటి చెప్పుకొచ్చింది.

“ఫ్రెండ్స్.. నేను మీ ముందు లైవ్‌లో నగ్నంగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి.. నేను ఎలా కనిపిస్తున్నాను.. నేను పోర్న్ చేస్తున్నట్లు కనిపిస్తున్నానా..? నాకు అర్ధం కావట్లేదు.. ఈ వీడియోలో నేను నగ్నంగా ఉన్నా.. కానీ మీకు ఇది పోర్న్ గా కనిపించడంలేదు.. కానీ, నా మిగతా వీడియోలలో నేను బట్టలు ధరించాను.. వాటిని మీరు పోర్న్ అంటున్నారు. హైట్ ఆఫ్ హిపోక్రసీ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.



Next Story

Most Viewed