- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: మహిళలను వేధింపులకు గురిచేసే కేసులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఈ కేసుల్లో సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకూ అందరూ నిందితులుగా ఉన్నారు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్ అరెస్ట్ అయ్యాడు. విజయ్‌ను మహారాష్ట్రలోని గోండియా పోలీసులు నవంబర్ 2 సాయంత్రం అరెస్టు చేశారు. తాను నటిస్తున్న సినిమా సెట్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను వేధించాడనే కారణంతో విజయ్‌ను అరెస్ట్ చేసినట్టు గొండియా అడిషనల్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళలను వేధింపులకు గురిచేసే కేసులు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఈ కేసుల్లో సామాన్యుల నుంచి సెలబ్రేటీల వరకూ అందరూ నిందితులుగా ఉన్నారు. తాజాగా లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు విజయ్ రాజ్ అరెస్ట్ అయ్యాడు. విజయ్‌ను మహారాష్ట్రలోని గోండియా పోలీసులు నవంబర్ 2 సాయంత్రం అరెస్టు చేశారు. తాను నటిస్తున్న సినిమా సెట్‌లో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆమెను వేధించాడనే కారణంతో విజయ్‌ను అరెస్ట్ చేసినట్టు గొండియా అడిషనల్ ఎస్పీ అతుల్ కులకర్ణి తెలిపారు. ‘షేర్ని’ సినిమా షూటింగ్‌లో ఆయన తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజ్‌కు వ్యతిరేకంగా కేసు నమోదైందని తెలిపారు.
Next Story






