- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా నివారణ..ఊర్వశి రూ.5కోట్ల విరాళం
by Shyam |
<p>కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు,సెలెబ్రిటీలు, ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశం తమకు ఇచ్చిన దానిలో కొంత అభిమానులు,పేద ప్రజల కోసం సాయం అందించడం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన వంతు సాయంగా రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇటీవల ఆమె టిక్‌టాక్‌లో చేసిన ‘డ్యాన్స్ విత్ మీ’కార్యక్రమాన్ని 1.8కోట్ల మంది వీక్షించారు. దీంతో ఆమెకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ మొత్తాన్ని కరోనా […]</p>

X
కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు,సెలెబ్రిటీలు, ప్రజాప్రతినిధులు విరాళాలు ప్రకటిస్తున్నారు. దేశం తమకు ఇచ్చిన దానిలో కొంత అభిమానులు,పేద ప్రజల కోసం సాయం అందించడం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన వంతు సాయంగా రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇటీవల ఆమె టిక్‌టాక్‌లో చేసిన ‘డ్యాన్స్ విత్ మీ’కార్యక్రమాన్ని 1.8కోట్ల మంది వీక్షించారు. దీంతో ఆమెకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ మొత్తాన్ని కరోనా మహమ్మారిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్య సిబ్బంది రక్షణ కోసం కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.ఊర్వశి తీసుకున్న నిర్ణయంతో పలువురు సెలెబ్రెటీలు, అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Next Story






