అక్కాచెల్లెళ్లను చూసి చలించిన సోనూసూద్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-26 05:16:01  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లా మధనపల్లిలో కాడి ఎద్దులుగా మారిన అక్కాచెల్లెళ్లను చూసి బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ స్పందించాడు. అక్కాచెల్లెళ్ల కష్టాన్ని చూసి సోనూసూద్ చలించిన సోనూ, వెంటనే మొదటి రెండు ఎద్దులు ఇంటికి వస్తాని ఆయన హామీ ఇచ్చాడు. అనంతరం ఆ కుటుంబానికి ట్రాక్టర్ కూడా అందజేస్తానని సోనూసూద్ భరోసా కూడా ఇచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ&#8230; రైతులు దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. కుమార్తెల చదువులపై రైతు దృష్టి సారించాలని కోరాడు.</p>

అక్కాచెల్లెళ్లను చూసి చలించిన సోనూసూద్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలోని చిత్తూరు జిల్లా మధనపల్లిలో కాడి ఎద్దులుగా మారిన అక్కాచెల్లెళ్లను చూసి బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ స్పందించాడు. అక్కాచెల్లెళ్ల కష్టాన్ని చూసి సోనూసూద్ చలించిన సోనూ, వెంటనే మొదటి రెండు ఎద్దులు ఇంటికి వస్తాని ఆయన హామీ ఇచ్చాడు. అనంతరం ఆ కుటుంబానికి ట్రాక్టర్ కూడా అందజేస్తానని సోనూసూద్ భరోసా కూడా ఇచ్చాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ… రైతులు దేశానికే గర్వకారణమని ఆయన అన్నారు. కుమార్తెల చదువులపై రైతు దృష్టి సారించాలని కోరాడు.

Next Story