మరోసారి బిగ్‌బాస్ 5లో బోల్డ్ బ్యూటీ అరియానా..!

by Shyam |   (  Updated:2021-07-23 23:48:53  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగుతో పాటు పలు బాషాల్లో ప్రసారవమవుతున్న బిగ్‌బాస్ షో ఎంతో ప్రజాదారణ పొందింది. మొదట తెలుగులో అంత ఆసక్తి కనబరచకపోయినా రానురాను బిగ్ బాస్ షోకు అభిమానులు  పెరగిపోయారనటంలో అతిశయోక్తి లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జునలు బిగ్ బాస్ 1 నుండి 4 సీజన్ల వరకు హోస్ట్ చేసిన విషయం తెలిసింది. కరోనా కల్లోలం కారణంగా బిగ్‌బాస్ 5 సీజన్ ప్రారంభమవుతుందో లేదోనని కూడా వార్తలు వినిపించాయి. [&hellip;]</p>

ariyana glory 1
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుతో పాటు పలు బాషాల్లో ప్రసారవమవుతున్న బిగ్‌బాస్ షో ఎంతో ప్రజాదారణ పొందింది. మొదట తెలుగులో అంత ఆసక్తి కనబరచకపోయినా రానురాను బిగ్ బాస్ షోకు అభిమానులు పెరగిపోయారనటంలో అతిశయోక్తి లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని, కింగ్ నాగార్జునలు బిగ్ బాస్ 1 నుండి 4 సీజన్ల వరకు హోస్ట్ చేసిన విషయం తెలిసింది. కరోనా కల్లోలం కారణంగా బిగ్‌బాస్ 5 సీజన్ ప్రారంభమవుతుందో లేదోనని కూడా వార్తలు వినిపించాయి.

ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పెడుతూ బిగ్‌బాస్ టీం 5వ సీజన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సీజన్‌లో అరియానా గ్లోరీ మెరవనుంది. సీజన్ 4లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను సీజన్ 3 విజేత రాహుల్ సింప్లిగంజ్ ఇంటర్వ్యూ చేశారు. సీజన్ 5 లో సోహెల్ ఇంటర్వ్యూ చేసేందుకు బిగ్ బాస్ టీం సంప్రదించగా, డేట్స్ కుదరకపోవడంతో ఇప్పుడు అరియానాను ఈ ఛాన్స్ వరించింది. సీజన్ 5లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను అరియానా ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు.

Follow Disha cinema official Facebook page : https://www.facebook.com/Dishacinema

Next Story