తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-24 05:35:38  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయంలోని వకుళమాత పోటులో చింతపండు బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా&#8230; మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని సమీపంలోని తిరుమల అశ్విని హాస్పటల్ కి‌ తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ఆలయ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఘటనాస్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.</p>

తిరుమల ఆలయంలో పేలిన బాయిలర్
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రమాదం జరిగింది. శ్రీవారి ఆలయంలోని వకుళమాత పోటులో చింతపండు బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవగా… మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని సమీపంలోని తిరుమల అశ్విని హాస్పటల్ కి‌ తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది ఆలయ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఘటనాస్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

Next Story