- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం
by Shyam |
<p>దిశ, వరంగల్: తెలంగాణ నయాగరగా జలపాతంగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు జలపాతం మత్తడి దుంకుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఈ జలపాతం ఉండటంతో పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ సీజన్‌లో బొగత జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బొగతకు పర్యాటకుల […]</p>

X
దిశ, వరంగల్: తెలంగాణ నయాగరగా జలపాతంగా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కురిసిన తేలికపాటి వర్షాలకు జలపాతం మత్తడి దుంకుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో ఈ జలపాతం ఉంది. దట్టమైన అడవి మధ్యలో ఈ జలపాతం ఉండటంతో పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ సీజన్‌లో బొగత జలపాతం అందాలను వీక్షించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారు. ప్రస్తుతం రాష్ర్టంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో బొగతకు పర్యాటకుల రాకను ప్రభుత్వం నిషేదించింది. దీంతో సోషల్ మీడియాలో బొగత అందాలను చూసి మురిసిపోతున్నారు.
Next Story






