- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కాపురంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డ్రైవర్స్ కాలనీ ఎదురుగా ఉన్న పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు రైల్వే స్టేషన్కు చెందిన బత్తుల రామయ్యగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ దీపిక తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: ప్రకాశం జిల్లా మార్కాపురంలోని డ్రైవర్స్ కాలనీ ఎదురుగా ఉన్న పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు రైల్వే స్టేషన్కు చెందిన బత్తుల రామయ్యగా పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాఘవేంద్ర, ఎస్ఐ దీపిక తెలిపారు.
Next Story






