కడపలో మృతదేహాల కలకలం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లా బి. కోడూరులోని సగిలేరు డ్యామ్‌లో మృతదేహాల కలకలం సృష్టించాయి. తల్లితో సహా ఇద్దర చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇది హత్యా..? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

కడపలో మృతదేహాల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : కడప జిల్లా బి. కోడూరులోని సగిలేరు డ్యామ్‌లో మృతదేహాల కలకలం సృష్టించాయి. తల్లితో సహా ఇద్దర చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇది హత్యా..? ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story