- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోధన్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం క్రితం ఎమ్మెల్యే తండ్రికి కరోనా సోకింది. ఈ క్రమంలో షకీల్ అమీర్ టెస్టు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలిపారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే షకీల్ కోరారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వారం క్రితం ఎమ్మెల్యే తండ్రికి కరోనా సోకింది. ఈ క్రమంలో షకీల్ అమీర్ టెస్టు చేయించగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో తెలిపారు. తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఎమ్మెల్యే షకీల్ కోరారు.
Next Story






