- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్‌ఫోన్ లంచం తీసుకున్న సీఐ..
<p>దిశ, వెబ్ డెస్క్/ బోదన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ సీఐ పల్లె రాకేష్ గౌడ్ ఏసీబీ వలకు చిక్కాడు. రూ.80వేలు, ఖరీదైన సెల్‌ఫోన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సాజిద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇదేక్రమంలో పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… శనివారం మధ్యాహ్నం సీఐని చాకచక్యంగా పట్టుకున్నారు.కాగా సీఐ రాకేష్ గౌడ్ సివిల్ కేసులో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్/ బోదన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ సీఐ పల్లె రాకేష్ గౌడ్ ఏసీబీ వలకు చిక్కాడు. రూ.80వేలు, ఖరీదైన సెల్‌ఫోన్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సాజిద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇదేక్రమంలో పక్కా వ్యూహంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు… శనివారం మధ్యాహ్నం సీఐని చాకచక్యంగా పట్టుకున్నారు.కాగా సీఐ రాకేష్ గౌడ్ సివిల్ కేసులో లంచం తీసుకుంటు దొరకడం కలకలం రేపింది. సీఐ ఇంట్లో, కార్యాలయంలో సోదాలను నిర్వహిస్తున్నారు. బోదన్ సీఐగా ఉన్న పల్లె రాకేష్ గౌడ్ గతంలో నిజామాబాద్ నగరంలో ఎస్ఐగా పనిచేశారు.
Next Story






