చిలకా సరస్సులో పడవ బోల్తా

by Batti.Sumithra |

<p>       ఒడిషా రాష్ట్రంలోని చిలకా సరస్సులో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. అయితే పడవలోని 25 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు. కాళీజైకు వెళుతుండగా ప్రమాదవశాత్తు పడవ సరస్సులో మునిగింది. తోటి పడవల్లో ఉన్న ఈతగాళ్లు 25 మంది ప్రయాణికులను కాపాడారు. వీరి వెంటనే బాలుగామ్ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.</p>

చిలకా సరస్సులో పడవ బోల్తా
X

డిషా రాష్ట్రంలోని చిలకా సరస్సులో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది. అయితే పడవలోని 25 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు. కాళీజైకు వెళుతుండగా ప్రమాదవశాత్తు పడవ సరస్సులో మునిగింది. తోటి పడవల్లో ఉన్న ఈతగాళ్లు 25 మంది ప్రయాణికులను కాపాడారు. వీరి వెంటనే బాలుగామ్ పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story