ఆన్‌లైన్ క్లాస్.. వాట్సాప్ గ్రూప్‌లో బ్లూ ఫిల్మ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-08-17 11:47:46  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు స్కూల్స్ వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేశాయి. అయితే ఆన్‌లైన్ వాట్సాప్ గ్రూప్‌లో నీలి చిత్రం వీడియో హల్‌చల్ చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ గల్స్ స్కూల్ 8వ తరగతి వాట్సాప్ గ్రూప్‌లో వెలుగు చూసింది. ఈ వీడియో పోస్ట్ అయి రెండు రోజులు కావొస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం కాస్త ఏఐఎస్‌ఎఫ్ నాయకులను తెలియడంతో [&hellip;]</p>

ఆన్‌లైన్ క్లాస్.. వాట్సాప్ గ్రూప్‌లో బ్లూ ఫిల్మ్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పేందుకు స్కూల్స్ వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేశాయి. అయితే ఆన్‌లైన్ వాట్సాప్ గ్రూప్‌లో నీలి చిత్రం వీడియో హల్‌చల్ చేసింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ గల్స్ స్కూల్ 8వ తరగతి వాట్సాప్ గ్రూప్‌లో వెలుగు చూసింది. ఈ వీడియో పోస్ట్ అయి రెండు రోజులు కావొస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం కాస్త ఏఐఎస్‌ఎఫ్ నాయకులను తెలియడంతో వారు ఎంఈవో ఆఫీసు ఎదుట ఆందోళకు దిగారు.

Next Story