బ్లేడ్ బ్యాచ్ హ‎ల్‎చల్

by  |
బ్లేడ్ బ్యాచ్ హ‎ల్‎చల్
X

దిశ, వెబ్‎డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ హల్‎చల్ చేస్తోంది. కందకం రోడ్డులో ఓ యువకుడిపై బ్లేడ్‎తో దాడికి దిగింది బ్యాచ్. అనంతరం యువకుడి దగ్గర డబ్బును లాక్కున్నారు. వరుస ఘటనలతో రాజమండ్రి ప్రజలు భయాందోళనకు గురువతున్నారు.

Next Story

Most Viewed