- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో మనిషి పుర్రె, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి హాని జరగాలంటూ గుర్తు తెలియని దుండగులు పేపర్లో రాశారు. దీంతో సదరు వ్యక్తి కుటుంబం భయాందోళనకు గురవుతున్నారు. విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపుతోంది. విశ్వనాథ్ అనే వ్యక్తి ఇంటి సమీపంలో మనిషి పుర్రె, కుంకుమ, పసుపు, నిమ్మకాయలతో పూజలు చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి హాని జరగాలంటూ గుర్తు తెలియని దుండగులు పేపర్లో రాశారు. దీంతో సదరు వ్యక్తి కుటుంబం భయాందోళనకు గురవుతున్నారు. విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






