క్షుద్రపూజల కలకలం..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. రెడ్డికుంట చెరువు దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, యువకుడి బట్టలు దర్శనమిచ్చాయి. ఇలాంటి పని చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.</p>

క్షుద్రపూజల కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. రెడ్డికుంట చెరువు దగ్గర పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, యువకుడి బట్టలు దర్శనమిచ్చాయి. ఇలాంటి పని చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story