- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేంజర్ బెల్స్.. బ్లాక్ ఫంగస్‌తో మరోకరు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 55 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా.. కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. తాజా మరణంతో జీజీహెచ్ వైద్యులు అప్రమత్తం అయ్యారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు మరోసారి విజృంభిస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 55 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వగా.. కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. తాజా మరణంతో జీజీహెచ్ వైద్యులు అప్రమత్తం అయ్యారు. థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఆస్పత్రుల్లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






