- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Black Fungus: విశాఖ జిల్లాలో భారీగా బ్లాక్‌ఫంగస్ కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్‌తోనే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ వచ్చి ప్రజల ఉసురు తీస్తోంది. విశాఖజిల్లాలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్‌ఫంగస్ సోకి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులు చేరుతున్నారు. విశాఖ జిల్లాలో కొత్తగా 27మందికి బ్లాక్‌ఫంగస్ రావడంతో, బ్లాక్‌ఫంగస్ సోకిన వారి సంఖ్య 85కు చేరింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్‌తోనే ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇప్పుడు బ్లాక్‌ఫంగస్ వచ్చి ప్రజల ఉసురు తీస్తోంది. విశాఖజిల్లాలో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. బ్లాక్‌ఫంగస్ సోకి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బాధితులు చేరుతున్నారు. విశాఖ జిల్లాలో కొత్తగా 27మందికి బ్లాక్‌ఫంగస్ రావడంతో, బ్లాక్‌ఫంగస్ సోకిన వారి సంఖ్య 85కు చేరింది.
Next Story






