- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పీఠం బీజేపీదే: మనోజ్
by Shamantha N |
<p> ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి అన్నారు. ఇవాళ ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన నాయకత్వంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయబోతోందని చెప్పారు. తనకు తన తల్లి, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని అన్నారు. 70 సీట్లలో 50కి పైగా సీట్లను కమలం కైవసం చేసుకుంటామనీ, ఎవరో ఒకరు, ఒక మంచి వ్యక్తి సీఎం అవుతారని మనోజ్ […]</p>

X
ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోందని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని ఆ పార్టీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారి అన్నారు. ఇవాళ ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన నాయకత్వంలో బీజేపీ విజయకేతనం ఎగురవేయబోతోందని చెప్పారు. తనకు తన తల్లి, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని అన్నారు. 70 సీట్లలో 50కి పైగా సీట్లను కమలం కైవసం చేసుకుంటామనీ, ఎవరో ఒకరు, ఒక మంచి వ్యక్తి సీఎం అవుతారని మనోజ్ ధీమా వ్యక్తం చేశారు.
Next Story






