- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
22న బీజేపీ ఆధ్వర్యంలో జన సంవాద్ ర్యాలీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది అయిన సందర్భరంగా ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘జన సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 22న రాయలసీమ బీజేపీ కేడర్ తో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్చువల్ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని ఆయన వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది అయిన సందర్భరంగా ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని వివరించేందుకు ‘జన సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ తెలిపారు. ఈ నెల 22న రాయలసీమ బీజేపీ కేడర్ తో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్చువల్ ర్యాలీలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
Next Story






