- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా తగ్గిన బీజేపీ ఆధిక్యం
<p>దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 16వ రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నాలుగు రౌండ్లలో బీజేపీపై టీఆర్ఎస్ పైచేయి సాధించడంతో బీజేపీ మెజారిటీ సగానికి పడిపోయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 45,994, టీఆర్ఎస్‌కు 44,260, కాంగ్రెస్‌కు 14,832 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 1734 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,17,310 ఓట్లను లెక్కించారు. నోటాకు 414 ఓట్లు పడ్డాయి. 16వ రౌండ్ లో టీఆర్ఎస్ కు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: 16వ రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నాలుగు రౌండ్లలో బీజేపీపై టీఆర్ఎస్ పైచేయి సాధించడంతో బీజేపీ మెజారిటీ సగానికి పడిపోయింది. ఈ రౌండ్ లో బీజేపీకి 45,994, టీఆర్ఎస్‌కు 44,260, కాంగ్రెస్‌కు 14,832 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్థి 1734 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 1,17,310 ఓట్లను లెక్కించారు. నోటాకు 414 ఓట్లు పడ్డాయి. 16వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 749 లీడ్ వచ్చింది.
Next Story






