- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్నావ్ రేపిస్ట్ భార్యకు టికెట్ క్యాన్సిల్
by Shamantha N |
<p>లక్నో: మైనర్‌పై లైంగికదాడికి పాల్పడటమే గాక ఆమె తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ కటకటాల్లో ఉన్న కీచక ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. నాలుగు రోజుల క్రితమే యూపీలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు అనుమతినిచ్చిన బీజేపీ.. తాజాగా వెనక్కితగ్గింది. సంగీత సెంగార్‌కు టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆమె […]</p>

X
లక్నో: మైనర్‌పై లైంగికదాడికి పాల్పడటమే గాక ఆమె తండ్రి మరణానికి కారకుడయ్యాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ కటకటాల్లో ఉన్న కీచక ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ భార్య సంగీత సెంగార్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. నాలుగు రోజుల క్రితమే యూపీలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమెకు అనుమతినిచ్చిన బీజేపీ.. తాజాగా వెనక్కితగ్గింది.
సంగీత సెంగార్‌కు టికెట్ కేటాయించడంపై సొంత పార్టీ నేతలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆమె టికెట్‌ను క్యాన్సిల్ చేసింది. అంతకుముందు ఆమెను ఫతేపూర్ చౌరసిలోని 22 వ వార్డు నెంబర్ నుంచి పోటీ చేసేందుకు టికెట్ కేటాయించింది.
Next Story






