10గంటల వరకు ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే..

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ పూర్తిగా ఆధిక్యం చూపగా టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 1,926 ఓట్లలో దాదాపు 40శాతం చెల్లనివి పడ్డాయి. ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగా.. 10గంటల వరకు బీజేపీ 75, టీఆర్ఎస్ 33, ఎంఐఎం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బంజారాహిల్స్ డివిజన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. మధ్యాహ్నం 12గంటల వరకు తొలి ఫలితం వెలువడే [&hellip;]</p>

10గంటల వరకు ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే..
X

దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో బీజేపీ పూర్తిగా ఆధిక్యం చూపగా టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 1,926 ఓట్లలో దాదాపు 40శాతం చెల్లనివి పడ్డాయి. ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాగా.. 10గంటల వరకు బీజేపీ 75, టీఆర్ఎస్ 33, ఎంఐఎం 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బంజారాహిల్స్ డివిజన్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. మధ్యాహ్నం 12గంటల వరకు తొలి ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Next Story