- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సీఏఏ రద్దు ఓవైసీని మెప్పించడానికా..?’
by Shyam |
<p>టీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఓవైసీ బ్రదర్స్‌ను మెప్పించడానికి.. తెలంగాణ కేబినెట్ సీఏఏ రద్దుకు నిర్ణయం తీసుకుందా అంటూ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం వింతగా ఉందన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లును.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యతిరేకిస్తుందని లక్ష్మణ్ మండిపడ్డారు. శరణార్థులకు రక్షణ కల్పించేందుకే సీఏఏను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.</p>
టీఆర్ఎస్ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ఓవైసీ బ్రదర్స్‌ను మెప్పించడానికి.. తెలంగాణ కేబినెట్ సీఏఏ రద్దుకు నిర్ణయం తీసుకుందా అంటూ నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్‌కు రాజ్యాంగం తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం వింతగా ఉందన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లును.. రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యతిరేకిస్తుందని లక్ష్మణ్ మండిపడ్డారు. శరణార్థులకు రక్షణ కల్పించేందుకే సీఏఏను తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు.
Next Story






