- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ ‘ఈటల’దే.. ఇది ప్రజాస్వామ్య విజయం
<p>దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీపై భారీ విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈటలకు ఓటు వేసి గెలిపించిన హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన కార్యకర్తలకు, […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : అధికార టీఆర్ఎస్ పార్టీపై భారీ విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈటలకు ఓటు వేసి గెలిపించిన హుజురాబాద్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా భారీగా డబ్బు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఈ విజయం కోసం శాయశక్తులా కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






