- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను హైకమాండ్ ప్రకటించింది. మేడ్చల్ రూరల్- విక్రమ్ రెడ్డి, కామారెడ్డి- అరుణ తార, రంగారెడ్డి అర్బన్- సామ రంగారెడ్డి, జగిత్యాల- సత్యనారాయణరావు, మేడ్చల్ అర్బన్- హరీశ్ రెడ్డి, గోషామహల్- పాండు యాదవ్, మలక్‌పేట- సురేందర్‌రెడ్డి, ఖమ్మం- గల్లా సత్యనారాయణ, సూర్యాపేట- భాగ్యారెడ్డి, సికింద్రాబాద్- శ్యామ్ సుందర్ గౌడ్, వికారాబాద్- సందానందరెడ్డి, అంబర్ పేటకు- గౌతమ్ రావు పేర్లను మంగళవారం సాయంత్రం ప్రకటించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 12 జిల్లాలకు బీజేపీ అధ్యక్షులను హైకమాండ్ ప్రకటించింది. మేడ్చల్ రూరల్- విక్రమ్ రెడ్డి, కామారెడ్డి- అరుణ తార, రంగారెడ్డి అర్బన్- సామ రంగారెడ్డి, జగిత్యాల- సత్యనారాయణరావు, మేడ్చల్ అర్బన్- హరీశ్ రెడ్డి, గోషామహల్- పాండు యాదవ్, మలక్‌పేట- సురేందర్‌రెడ్డి, ఖమ్మం- గల్లా సత్యనారాయణ, సూర్యాపేట- భాగ్యారెడ్డి, సికింద్రాబాద్- శ్యామ్ సుందర్ గౌడ్, వికారాబాద్- సందానందరెడ్డి, అంబర్ పేటకు- గౌతమ్ రావు పేర్లను మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
Next Story






