- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ పిటీషన్ కొట్టేసిన హైకోర్టు…
by Shyam |
<p> ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా టీఆర్ఎస్‌కు ఓటు వేశాడు. దీనిని సవాల్ చేసిన బీజేపీ కేశవరావు ఓటు చెల్లదని పిటీషన్ దాఖలు చేసింది. దీంతో గురువారం బీజేపీ వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది.</p>

X
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా టీఆర్ఎస్‌కు ఓటు వేశాడు. దీనిని సవాల్ చేసిన బీజేపీ కేశవరావు ఓటు చెల్లదని పిటీషన్ దాఖలు చేసింది. దీంతో గురువారం బీజేపీ వేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
Next Story






