- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కవితను డిస్ క్వాలిఫై చేయాలి: బీజేపీ
<p>దిశ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల కవితపై ఫిర్యాదు చేస్తూ ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. గతేడాది నిజామాబాద్‌లో కవిత ఓటు వేశారనీ..మళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఓటు వేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అందువల్ల కవితను డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు లేఖలో కోరారు. కాగా కవిత ఓటింగ్ వివాదంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్‌లో ఓటు హక్కు రద్దు చేసుకున్నారని తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కల్వకుంట్ల కవితపై ఫిర్యాదు చేస్తూ ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. గతేడాది నిజామాబాద్‌లో కవిత ఓటు వేశారనీ..మళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా ఓటు వేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అందువల్ల కవితను డిస్ క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు లేఖలో కోరారు. కాగా కవిత ఓటింగ్ వివాదంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చింది. కవిత నిజామాబాద్‌లో ఓటు హక్కు రద్దు చేసుకున్నారని తెలిపింది.
Next Story






