- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెన్ను టిక్’పై మరికాసేపట్లో వాదనలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసినా ఓటు వేసినట్లే అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతూ కాషాయ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇదిలాఉండగా, రాత్రికి రాత్రే తీసుకొచ్చిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసినా ఓటు వేసినట్లే అని ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంపై విచారణ చేపట్టాలని కోరుతూ కాషాయ నేతలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరికాసేపట్లో వాదనలు మొదలు కానున్నాయి. ఇదిలాఉండగా, రాత్రికి రాత్రే తీసుకొచ్చిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Next Story






