- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేబులు నింపు కునేందుకు కుట్రలు చేస్తున్నారు
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికే ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందని బీజేపీ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకొని తమ నాయకుల జేబులు నింపడానికై కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రజలు కరోనా బారిన పడుతూ సరైన వైద్యం అందక చావుతో పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రజా ధనాన్ని కొల్లగొట్టడానికే ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోందని బీజేపీ ఎంపీ సోయం బాపురావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకొని తమ నాయకుల జేబులు నింపడానికై కుట్రలు చేస్తోందని అన్నారు. ప్రజలు కరోనా బారిన పడుతూ సరైన వైద్యం అందక చావుతో పోరాటం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన చేశారు.
Next Story






