- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా
by B.Srinivas |
<p>న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా ఆయన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా వైరస్ సోకింది. కానీ, ఆమెకు వైరస్ లక్షణాలు లేవు. దీంతో ఇద్దరినీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.</p>

X
న్యూఢిల్లీ: బీజేపీ నేత, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. గత నాలుగు రోజులుగా ఆయన గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా వైరస్ సోకింది. కానీ, ఆమెకు వైరస్ లక్షణాలు లేవు. దీంతో ఇద్దరినీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






