- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలకు ‘దిశ’ పత్రిక నిజాలు చెబుతోంది : MP అర్వింద్ ప్రశంసలు(వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మీడియాపై బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ‘దిశ’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ న్యూట్రల్‌గా వార్తలు రాస్తూ తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిందని కొనియాడారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యల కోసం ఈ కింది వీడియోను చూడండి..</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మీడియాపై బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. బుధవారం ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా ‘దిశ’పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దిశ’ న్యూట్రల్‌గా వార్తలు రాస్తూ తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు సాధించిందని కొనియాడారు. ఎంపీ అర్వింద్ వ్యాఖ్యల కోసం ఈ కింది వీడియోను చూడండి..
Next Story






