- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ నుంచి ‘సుప్రీం’కు
<p>భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి పదిరోజులపాటు(మార్చి 26వ తేదీ వరకు) వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. స్పీకర్ నిర్ణయంతో కమల్‌నాథ్ సర్కారు ఎదుర్కోవాల్సిన విశ్వాస పరీక్షను కూడా వాయిదా వేసినట్టయింది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12 గంటల్లో కమల్‌నాథ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు(మంగళవారం) విచారించే అవకాశమున్నట్టు తెలిసింది. tags : madhya pradesh, […]</p>
X
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలను స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి పదిరోజులపాటు(మార్చి 26వ తేదీ వరకు) వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. స్పీకర్ నిర్ణయంతో కమల్‌నాథ్ సర్కారు ఎదుర్కోవాల్సిన విశ్వాస పరీక్షను కూడా వాయిదా వేసినట్టయింది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 12 గంటల్లో కమల్‌నాథ్ సర్కారు బలపరీక్షను ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రేపు(మంగళవారం) విచారించే అవకాశమున్నట్టు తెలిసింది.
tags : madhya pradesh, floor test, supreme court, kamalnath govt
Next Story






